‘ఎఫ్‌ఐహెచ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు రేసులో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ | Harmanpreet Singh Nominated for Player of Year Award | Sakshi
Sakshi News home page

FIH Awards: ‘ఎఫ్‌ఐహెచ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు రేసులో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌

Published Wed, Sep 7 2022 2:26 PM | Last Updated on Wed, Sep 7 2022 2:26 PM

Harmanpreet Singh Nominated for Player of Year Award - Sakshi

భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌

భారత పురుషుల హాకీ జట్టు స్టార్‌ డ్రాగ్‌ ఫ్లికర్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) 2021–2022 ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డుకు నామినేట్‌ అయ్యాడు. హర్మన్‌తోపాటు ఆర్థర్‌ డి స్లూవర్, టామ్‌ బూన్‌ (బెల్జియం), బ్రింక్‌మన్‌ (నెదర్లాండ్స్‌), నిక్లాస్‌ వెలెన్‌ (జర్మనీ) కూడా ఈ అవార్డు రేసులో ఉన్నారు.

భారత్‌కే చెందిన పీఆర్‌ శ్రీజేష్, సవిత పూనియా ‘బెస్ట్‌ గోల్‌కీపర్‌’ అవార్డు బరిలో ఉన్నారు. ఈనెల 30 వరకు ఆన్‌లైన్‌ ఓటింగ్‌ కొనసాగుతుంది. వచ్చే నెలలో విజేతలను ప్రకటిస్తారు.
చదవండి: Asia Cup 2022: ఏం చేస్తున్నావు రోహిత్‌.. ఇదేనా నీ కెప్టెన్సీ? నిజంగా సిగ్గు చేటు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement