
ఇండియన్ సూపర్ లీగ్‌లో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) పాయింట్ల ఖాతా తెరిచింది. చెన్నైయిన్ ఎఫ్‌సీ జట్టుతో గచ్చి»ౌలి స్టేడియంలో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌ను హైదరాబాద్ జట్టు 0–0తో ‘డ్రా’ చేసుకుంది. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ రెండు మ్యాచ్‌ల్లో ఓడి, ఒక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకొని ఒక పాయింట్‌తో 12వ స్థానంలో ఉంది.