Team India Upcoming Schedule For 2021 To 2022 After Exit From T20 World Cup - Sakshi
Sakshi News home page

India Schedule 2021-2022: టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీ నుంచి అవుట్‌.. టీమిండియా తదుపరి షెడ్యూల్‌

Published Mon, Nov 8 2021 10:53 AM | Last Updated on Mon, Nov 8 2021 7:49 PM

India Upcoming Schedule After Exit From T20 World Cup 2021 Check Details - Sakshi

Team India’s upcoming schedule after T20 World Cup 2021 exit: అఫ్గనిస్తాన్‌ను ఓడించి టీ20 వరల్డ్‌కప్‌-2021 సెమీ ఫైనల్‌కు చేరిన న్యూజిలాండ్‌.. టీమిండియా ఆశలపై నీళ్లు చల్లింది. ఈ క్రమంలో... నవంబరు 8న నమీబియాతో నామమాత్రపు మ్యాచ్‌ ఆడనున్న భారత జట్టు స్వదేశానికి తిరిగిరానుంది. ఆ తర్వాత న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, శ్రీలంక, ఇంగ్లండ్‌తో వరుస సిరీస్‌లతో బిజీగా గడుపనుంది. ఐసీసీ వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌, ఐసీసీ వన్డే సూపర్‌లీగ్‌లో భాగంగా పలు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌ టోర్నీ తర్వాత టీమిండియా షెడ్యూల్‌ ఎలా ఉండబోతుందో, ఎన్ని మ్యాచ్‌లు ఆడనుందో ఓసారి గమనిద్దాం.

న్యూజిలాండ్‌ భారత పర్యటన
దాదాపు ఐదేళ్ల తర్వాత న్యూజిలాండ్‌ జట్టు భారత పర్యటనకు రానుంది. నవంబరు 17 నుంచి డిసెంబరు 7 వరకు టీ20, టెస్టు సిరీస్‌లలో పాల్గొననుంది.
మొదటి టీ20- నవంబరు 17, జైపూర్‌.
రెండో టీ20- నవంబరు 19, రాంచి.
మూడో టీ20- నవంబరు 21, కోల్‌కతా.
మొదటి టెస్టు- నవంబరు 25- 29, కాన్పూర్‌.
రెండో టెస్టు- డిసెంబరు 3-7, ముంబై.

దక్షిణాఫ్రికా వర్సెస్‌ ఇండియా 2021-22 షెడ్యూల్‌
టీమిండియా డిసెంబరులో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది.
మొదటి టెస్టు- డిసెంబరు 17-21, జొహన్నస్‌బర్గ్‌.
రెండో టెస్టు- డిసెంబరు 26-30, సెంచూరియన్‌
మూడో టెస్టు- జనవరి 3-7, కేప్‌టౌన్‌
మొదటి వన్డే- జనవరి 11, పర్ల్‌
రెండో వన్డే- జనవరి 14, కేప్‌టౌన్‌
మూడో వన్డే- జనవరి 16, కేప్‌టౌన్‌
మొదటి టీ20- జనవరి 19, కేప్‌టౌన్‌
రెండో టీ20- జనవరి 21, కేప్‌టౌన్‌
మూడో టీ20- జనవరి 23, కేప్‌టౌన్‌
నాలుగో టీ20- జనవరి 26, పర్ల్‌.

విండీస్‌ భారత పర్యటన- ఇండియా వర్సెస్‌ వెస్టిండీస్‌ 2022 షెడ్యూల్‌
మొదటి వన్డే- ఫిబ్రవరి 6, అహ్మదాబాద్‌
రెండో వన్డే- ఫిబ్రవరి 9, జైపూర్‌
మూడో వన్డే- ఫిబ్రవరి 12, కోల్‌కతా
మొదటి టీ20- ఫిబ్రవరి 15, కటక్‌
రెండో టీ20- ఫిబ్రవరి 18, విశాఖపట్నం
మూడో టీ20- ఫిబ్రవరి 20, త్రివేండ్రం

శ్రీలంక ఇండియా టూర్‌- ఇండియా వర్సెస్‌ శ్రీలంక 2022 షెడ్యూల్‌
మొదటి టెస్టు- ఫిబ్రవరి 25- మార్చి 1, బెంగళూరు
రెండో టెస్టు- మార్చి 5-9, మొహాలి
మొదటి టీ20- మార్చి 13, మొహాలి
రెండో టీ20- మార్చి 15, ధర్మశాల
మూడో టీ20- మార్చి 18, లక్నో.

ప్రొటీస్‌ భారత పర్యటన: ఇండియా వర్సెస్‌ దక్షిణాఫ్రికా 2022 షెడ్యూల్‌
మొదటి టీ20- జూన్‌ 9, చెన్నై
రెండో టీ20- జూన్‌ 12, బెంగళూరు
మూడో టీ20- జూన్‌ 14, నాగ్‌పూర్‌
నాలుగో టీ20- జూన్‌ 17, రాజ్‌కోట్‌
ఐదో టీ20- జూన్‌ 19, ఢిల్లీ

ఇంగ్లండ్‌ వర్సెస్‌ ఇండియా 2022 షెడ్యూల్‌
రీషెడ్యూల్డ్‌ టెస్టు- జూలై 1-5, బర్మింగ్‌హాం
మొదటి టీ20- జూలై 7, సౌతాంప్టన్‌
రెండో టీ20- జూలై 9, బర్మింగ్‌హాం
మూడో టీ20- జూలై 10, నాటింగ్‌హాం
మొదటి వన్డే- జూలై 12, లండన్‌
రెండో వన్డే- జూలై 14, లండన్‌
మూడో వన్డే- జూలై 17, మాంచెస్టర్‌.

చదవండి: T20 WC: అఫ్గన్‌ తమ స్థాయికి తగ్గట్లు ఆడలేదు: టీమిండియా మాజీ క్రికెటర్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement