South Africa vs India, 1st Test: Kagiso Rabada Worst Record Most No-Balls Bowled in Test Match - Sakshi
Sakshi News home page

IND vs SA: నో బాల్స్‌ వేయడమే గగనం.. చెత్త రికార్డులేంది?

Published Wed, Dec 29 2021 6:06 PM | Last Updated on Wed, Dec 29 2021 6:46 PM

Kagiso Rabada Worst Record Most No-Balls Bowled Test Match - Sakshi

టెస్టుల్లో నో బాల్స్‌ వేయడమే అరుదు. మరి అలాంటిది దక్షిణాఫ్రికా బౌలర్‌ కగిసో రబాడ నో బాల్స్‌ విషయంలో చెత్త రికార్డు నమోదు చేశాడు. టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో రబాడ ఇప్పటివరకు 17 నో బాల్స్‌ వేశాడు. ఈ నేపథ్యంలోనే రబాడ చెత్త రికార్డు నమోదు చేశాడు. సౌతాఫ్రికా తరపున ఒక​ టెస్టు మ్యాచ్‌లో అత్యధిక నో బాల్స్‌ వేసిన జాబితాలో రబాడ చోటు దక్కించుకున్నాడు.

ఇంతకముందు 1997-98లో కేప్‌టౌన్‌ టెస్టు వర్సెస్‌ శ్రీలంకతో మ్యాచ్‌లో షాన్‌ పొలాక్‌ 17 నోబాల్స్‌ వేయగా.. ఆ తర్వాత మళ్లీ పొలాక్‌ 1998 నాటింగ్‌హమ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో 17 నోబాల్స్‌ వేశాడు. ఇక 2004-05లో పోర్ట్‌ ఎలిజిబెత్‌ టెస్టు వర్సెస్‌ ఇంగ్లండ్‌తో డేల్‌ స్టెయిన్‌ 16 నోబాల్స్‌ వేయడం విశేషం.

చదవండి: Virat Kohli: రెండు ఇన్నింగ్స్‌లో ఒకేలా ఔటైన కోహ్లి.. ఫ్యాన్స్‌ ట్రోల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement