వైదొలిగిన సాత్విక్‌-చిరాగ్‌ జోడీ   | Satwik Sai Raj And Chirag Shetty Pair Quits From Asian Badminton Championship | Sakshi
Sakshi News home page

వైదొలిగిన సాత్విక్‌-చిరాగ్‌ జోడీ  

Published Fri, Apr 5 2024 8:26 AM | Last Updated on Fri, Apr 5 2024 8:26 AM

Satwik Sai Raj And Chirag Shetty Pair Quits From Asian Badminton Championship - Sakshi

భుజం గాయం నుంచి సాత్విక్‌ పూర్తిగా కోలుకోకపోవడంతో... ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ నుంచి సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జోడీ వైదొలిగింది. గత ఏడాది దుబాయ్‌లో జరిగిన ఈ మెగా టోర్నీలో సాత్విక్‌–చిరాగ్‌ శెట్టి ద్వయం పురుషుల డబుల్స్‌లో స్వర్ణ పతకం సాధించి కొత్త చరిత్ర సృష్టించింది.

థామస్‌ కప్‌లో మాత్రం సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం బరిలోకి దిగుతుందని భారత బ్యాడ్మింటన్‌ సంఘం తెలిపింది. ఆసియా చాంపియన్‌షిప్‌ ఈనెల 9 నుంచి 14 వరకు చైనాలో జరుగుతుంది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement