Sri Lanka four wickets away from victory over West Indies - Sakshi
Sakshi News home page

WI Vs SL: పాపం వెస్టిండీస్‌.. ఘోర ఓటమి

Published Thu, Nov 25 2021 7:51 AM | Last Updated on Thu, Nov 25 2021 3:14 PM

Sri Lanka four wickets away from win over West Indies - Sakshi

గాలే: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో శ్రీలంక 187 పరుగుల తేడాతో గెలుపొందింది. 348 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆడిన విండీస్‌ లంక స్పిన్నర్ల ధాటికి నిలబడలేక 160 పరుగులకే కుప్పకూలింది. శ్రీలంక బౌలర్లు రమేశ్‌ మెండిస్‌ 5 వికెట్లు, లసిత్‌ ఎంబుల్డేనియా 4 వికెట్లు తీసి విండీస్‌ పతనాన్ని శాసించారు. 

చదవండి: ‘చాంపియన్‌’తో సమరానికి సై

అంతకు ముందు విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 230 పరుగులకు ఆలౌటై 156 పరుగుల ఆధిక్యం కోల్పోయిం ది. శ్రీలంక తమ రెండో ఇన్నింగ్స్‌ను 4 వికెట్లకు 191 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. కరుణరత్నే (83), మాథ్యూస్‌ (69) అర్ధ సెంచరీలు చేశారు.

చదవండి: టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన బంగ్లా టి20 కెప్టెన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement