వర్షం కారణంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ మ్యాచ్‌ రద్దు | T20 World Cup 2022, Super 12: England vs Australia Updates | Sakshi
Sakshi News home page

T20 WC 2022: వర్షం కారణంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ మ్యాచ్‌ రద్దు

Published Fri, Oct 28 2022 1:23 PM | Last Updated on Fri, Oct 28 2022 3:31 PM

T20 World Cup 2022, Super 12: England vs Australia Updates - Sakshi

టి20 ప్రపంచకప్‌లో మరో మ్యాచ్‌ వర్షార్పణం అయింది. గ్రూఫ్‌-1లో భాగంగా సూపర్‌-12లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ మధ్య మ్యాచ్‌ ఒక్క బంతి పడకుండానే రద్దు అయింది. వర్షం ఎంతకీ తెరిపినివ్వకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.

టీ20 ప్రపంచకప్-2022(సూపర్‌-12)లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ మధ్య కీలక పోరుకు సమయం అసన్నమైంది. మెల్‌బోర్న్‌ వేదికగా జరగాల్సిన ఈ హై వోల్టేజ్‌ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది.

షెడ్యూల్‌ ప్రకారం మధ్యాహ్నం 1:00 గంటలకు పడాల్సిన టాస్‌ వర్షం కారణంగా అలస్యమైంది. మధ్యహ్నం 2 గంటలకు అంపైర్‌లు పిచ్‌ను పరిశీలించనున్నారు.
చదవండిT20 WC 2022: కోహ్లి రికార్డులు బద్దలు కొట్టిన రజా.. తొలి ఆటగాడిగా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement