Viral Video: Jasprit Bumrah Hits Huge Six, See Sanjana Ganesan Reaction - Sakshi
Sakshi News home page

SA vs IND: భారీ సిక్స్‌ బాదిన బుమ్రా.. క్లాప్స్‌ కొట్టిన సంజనా.. వీడియో వైరల్‌!

Published Tue, Jan 4 2022 1:24 PM | Last Updated on Tue, Jan 4 2022 5:34 PM

Team India pace bowler jasprit bumrah Bang huge six - Sakshi

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 202 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. టీమిండియా బ్యాటర్లలో కేఎల్‌ రాహుల్‌(48), అశ్విన్‌(46) పరుగులతో రాణించడంతో ఆ మాత్రం స్కోరైనా భారత్‌ సాధించగలిగింది. సఫారీ బౌలర్లలో జన్సెన్‌ 4, ఒలీవియర్‌, రబాడ తలో 3 వికెట్లు పడగొట్టారు.

అయితే ఇన్నింగ్స్‌ 62వ ఓవర్‌ వేసిన రబడా బౌలింగ్‌లో భారత ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా భారీ సిక్స్‌ బాది అందరనీ ఆశ్చర్యపరిచాడు. ఈ క్రమంలో స్టాండ్స్‌లో ఉన్న అతడి భార్య సంజనా గణేషన్‌ నవ్వుతూ చప్పట్లు కొట్టి అభినందించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Ranji Trophy: బెంగాల్‌ రంజీ జట్టులో రాష్ట్ర మంత్రి.. కెప్టెన్‌గా అభిమన్యు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement