వ్రితి అగర్వాల్‌కు కాంస్యం.. తెలంగాణ ఖాతాలో 12వ పతకం | Telangana Swimmer Vritti Agarwal Wins Bronze In 200m Butterfly Event At National Games 2023 | Sakshi
Sakshi News home page

National Games 2023: వ్రితి అగర్వాల్‌కు కాంస్యం.. తెలంగాణ ఖాతాలో 12వ పతకం

Published Thu, Nov 2 2023 7:14 AM | Last Updated on Thu, Nov 2 2023 7:14 AM

Telangana Swimmer Vritti Agarwal Wins Bronze In 200m Butterfly Event At National Games 2023 - Sakshi

గోవాలో జరుగుతున్న జాతీయ క్రీడల్లో తెలంగాణ ఖాతాలో 12వ పతకం చేరింది. మహిళల స్విమ్మింగ్‌ 200 మీటర్ల బటర్‌ఫ్లయ్‌ ఈవెంట్‌లో వ్రితి అగర్వాల్‌ (2ని:22.28 సెకన్లు) కాంస్య పతకం నెగ్గి ఈ క్రీడల్లో మూడో పతకం సాధించింది.

ఓవరాల్‌గా తెలంగాణ 2 స్వర్ణాలు, 3 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి 12 పతకాలతో 22వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌ 4 స్వర్ణాలు, 2 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి 15 పతకాలతో 17వ స్థానంలో ఉంది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement