U 19 World Cup 2022: ఉగాండ, సౌతాఫ్రికా, ఐర్లాండ్‌తో పాటు భారత్‌.. | U 19 World Cup 2022: India In Group B With Uganda Ireland South Africa | Sakshi
Sakshi News home page

U 19 World Cup 2022: ఉగాండ, సౌతాఫ్రికా, ఐర్లాండ్‌తో పాటు భారత్‌..

Published Thu, Nov 18 2021 8:04 AM | Last Updated on Thu, Nov 18 2021 8:13 AM

U 19 World Cup 2022: India In Group B With Uganda Ireland South Africa - Sakshi

ఫైల్‌ ఫొటో

U 19 World Cup 2022: India In Group B With Uganda Ireland South Africa: వచ్చే ఏడాది వెస్టిండీస్‌లో జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు జరిగే అండర్‌–19 క్రికెట్‌ ప్రపంచకప్‌ గ్రూప్‌ వివరాలను ప్రకటించారు. 16 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్‌ ‘బి’లో ఉగాండ, దక్షిణాఫ్రికా, ఐర్లాండ్‌లతో కలిసి  గత ప్రపంచకప్‌ రన్నరప్‌ భారత్‌కు చోటు కల్పించారు.

గ్రూప్‌ ‘ఎ’లో డిఫెండింగ్‌ చాంపియన్‌ బంగ్లాదేశ్, కెనడా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ), ఇంగ్లండ్‌... గ్రూప్‌ ‘సి’లో పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, జింబాబ్వే, పాపువా న్యూగినియా... గ్రూప్‌ ‘డి’లో ఆ్రస్టేలియా, వెస్టిండీస్, శ్రీలంక, స్కాట్లాండ్‌ జట్లు ఉన్నాయి.

చదవండి: Kurnool: ఇండియన్‌ క్రికెట్‌ టీంకు ఎమ్మిగనూరు విద్యార్థి ఎంపిక

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement