దక్షిణాఫ్రికాతో టీమిండియా పోరు.. ఈ మ్యాచ్‌పై మీ అంచనాలు ఏంటి? | ODI WC 2023 Ind Vs SA Prediction: Pick Your Best Options Among These Players, ICC Cricket ODI WC Quiz Inside - Sakshi
Sakshi News home page

WC 2023 Ind Vs SA Quiz: దక్షిణాఫ్రికాతో టీమిండియా పోరు.. ఈ మ్యాచ్‌పై మీ అంచనాలు ఏంటి?

Published Sat, Nov 4 2023 5:18 PM | Last Updated on Sat, Nov 4 2023 5:39 PM

WC 2023 Ind vs SA Prediction Pick Your Best Options Among These Players - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా కోల్‌కతా వేదికగా అద్బుత ఫామ్‌లో ఉన్న దక్షిణాఫ్రికాతో భారత్‌ తలపడనుంది.

ఇప్పటివరకు టీమిండియా ఆడిన 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. సఫారీలు ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఆరింట గెలుపొందారు. ఈ క్రమంలో ఈ రెండు జట్ల మధ్య పోటీ మాత్రం అభిమానులకు మంచి మజా అందించనుంది.

అయితే ఈ రెండు వరల్డ్‌ క్లాస్‌ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌లో ఎవరు బాగా రాణిస్తారని మీరు భావిస్తున్నారు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement