Courtesy: IPL Twitter
గుజరాత్ టైటాన్స్ బౌలర్.. లోకి ఫెర్గూసన్ సీఎస్‌కేపై తనకున్న చెత్త రికార్డును మరోసారి నిలబెట్టుకున్నాడు. తాజాగా ఐపీఎల్ 2022లో సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఫెర్గూసన్ 4 ఓవర్లలో 46 పరుగులిచ్చి ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇంతకముందు కూడా 2020 ఐపీఎల్‌లో 4 ఓవర్లలో 54 పరుగులు.. 2021 ఐపీఎల్ సీజన్‌లోనూ 4 ఓవర్లలో 56 పరుగులు సమర్పించుకొని ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు.తాజా మ్యాచ్‌లోనూ అదే చెత్త బౌలింగ్‌ను ప్రదర్శించాడు. ఇదే సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లోనూ ఫెర్గూసన్ తన కోటా ఓవర్లలో 46 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేదు. కాగా ఇది చూసిన అభిమానులు..''ఫెర్గూసన్‌కు సీఎస్‌కే అంటే భయమనుకుంటా'' అంటూ కామెంట్ చేశారు.
చదవండి: Liam Livongstone: అంపైర్‌తో వాగ్వాదం.. ఆ కోపాన్ని బౌలర్‌పై చూపించాడు
IPL 2022: సీఎస్‌కేతో మ్యాచ్‌కు దూరం.. హార్దిక్ పాండ్యాకు ఏమైంది?
Comments
Please login to add a commentAdd a comment