WPL2024లో బెంగళూరు విజేతగా నిలిచింది. ఫైనల్లో ఢిల్లీపై 8 దికెట్ల తేడాతో బెంగళూరు విజయం సాధించింది. లీగ్ క్రికెట్‌లో అత్యధిక ప్రజాధరణ కలిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. తాజా (2024) డబ్ల్యూపీఎల్ (మహిళల ఐపీఎల్) ఎడిషన్‌లో ఫైనల్‌లో ఘన విజయం సాధించింది.
అయితే ఈ మ్యాచ్‌కు ముందు వరకు నాలుగు సార్లు ఫైనల్స్ ఆడిన ఆర్సీబీ.. నాలుగు సందర్భాల్లో ఛేజింగ్ చేసి ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది.
స్కోర్లు ఢిల్లీ 113 ఆలౌట్, బెంగళూరు 115/2
WPL2024 విజేత బెంగళూరు
Published Sun, Mar 17 2024 10:58 PM | Last Updated on Sun, Mar 17 2024 11:08 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment