గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన ఏ ఒక్క పథకం ఇప్పుడు అమలులో లేదు. వైఎస్ జగన్‌ను టార్గెట్ చేసుకుని.. సంక్షేమ పథకాలను రద్దు చేసిన చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారు. రాష్ట్రంలో 2.67 లక్షల మంది వలంటీర్లను నియమిస్తే.. కూటమి ప్రభుత్వం వచ్చాక జీతం పెంచుతామని హామీ ఇచ్చి.. ఉన్న ఉద్యోగం కూడా ఊడగొట్టింది. కూటమి సర్కారు వచ్చి తొమ్మిది నెలలు గడిచిపోయాయి. ఇంకెన్నో రోజులు ఈ ప్రభుత్వం నిలవదు.
– దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి,
పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే