తొమ్మిదేళ్లుగా పింఛను వస్తోంది..
నాకు 2013లో పక్షవా తం వచ్చింది. ఆ తర్వా త ఫింఛను కోసం దర ఖాస్తు చేసుకోగా తొమ్మిదేళ్ల కిందట ఫింఛను మంజూరైంది. ఇప్పటివరకు అందుతోంది. ఇప్పుడు పున:పరిశీలన పేరుతో పత్రాలన్నీ తీసుకు రమ్మన్నారు. నా కుమారుడి సాయంతో వచ్చాను. – దువ్వారపు తవిటినాయుడు, నెయ్యిలవీధి, నరసన్నపేట.
సచివాలయంలోనే పరిశీలిస్తే బాగుండేది
నాకు దివ్యాంగ ఫింఛను రూ.500 ఉన్నప్పటి నుంచి వస్తోంది. మళ్లీ ఇప్పుడు పున:పరిశీలన అంటూ రమ్మన్నారు. పత్రాలన్నీ చూపించాను. ఈ పరిశీలన గ్రామ సచివాలయంలోనే చేసి ఉంటే మాకు ఇబ్బంది ఉండేది కాదు.
– గొద్దు సన్యాసి, తామరాపల్లి, నరసన్నపేట మండలం
●
Comments
Please login to add a commentAdd a comment