పరిశీలన
రైల్వే ట్రాక్షన్, రోలింగ్ స్టాక్ విభాగం సభ్యుడు బ్రజ్ మోహన్ అగర్వాల్ గురువారం చైన్నె ఐసీఎఫ్‌ను సందర్శించారు. ఇక్కడి ఎల్ హెచ్‌బీ ఫ్యాక్టరీలో వందే భారత్ రైలు, ఈఎంయూ కోచ్‌ల తయారీ ప్రక్రియను వీక్షించారు. డీపీఆర్ఎస్ షెడ్డులో హైడ్రోజన్ రైలు, అమృత్ భారత్ వెర్షన్ 2.ఓ రైలు కోచ్‌ల తయారీ తదితర పనులను, వందే భారత్ స్లీపర్ వెర్షన్ కోచ్‌లను పరిశీలించారు. ఐపీఎఫ్ జీఎం యూ సుబ్బారావు అన్ని వివరాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం అధికారులతో బ్రజ్ మోహన్ సమావేశమయ్యారు. – సాక్షి, చైన్నె
●
Comments
Please login to add a commentAdd a comment