హైదరాబాద్, సాక్షి: అగ్రిగోల్డ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈడీ ఛార్జ్‌షీట్‌ను తెలంగాణ హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. 32 లక్షల ఖాతాదారుల నుంచి రూ. 6,380 కోట్లు వసూల్ చేసినట్లు కోర్టు గుర్తించింది.
రూ. 4,141 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, అండమాన్‌లో ఉన్న ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.ఇక.. ఇప్పటికే అగ్రిగోల్డ్ కేసులో 14 మందిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.
ఇది చదవండి: బినామీ దందా.. భారీ ముడుపులు
చదవండి: కాకి లెక్కలు కుదరవ్!
Comments
Please login to add a commentAdd a comment