
సాక్షి, హైదరాబాద్: జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, ఆచార్య డా. సినారె (సింగిరెడ్డి నారాయణ రెడ్డి) వర్థంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు నివాళులు అర్పించారు. ‘సినారె తెలంగాణ సాహితీ సౌరభాలను 'విశ్వంభర'తో విశ్వవ్యాపితం చేశారు. తెలుగు కవితను మహోన్నత స్థాయిలో నిలిపిన వ్యక్తి సినారె’ అని సీఎం కేసీఆర్ ట్వీట్ చేశారు.
చదవండి: ఈ నెల 19 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పల్లెలు, పట్టణాల్లో పర్యటిస్తా