టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి కరోనా | Congress MP Revanth Reddy Tests Positive For Coronavirus | Sakshi
Sakshi News home page

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి కరోనా

Published Mon, Jan 3 2022 10:36 AM | Last Updated on Mon, Jan 3 2022 1:19 PM

Congress MP Revanth Reddy Tests Positive For Coronavirus - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌ రెడ్డికి కరోనా వైరస్‌ సోకింది. తనకు స్వల్పంగా కరోనా లక్షణాలు ఉన్నాయని ఎంపీ రేవంత్‌రెడ్డి తన ట్విటర్‌ ఖాతాలో వెల్లడించారు. ఇటీవల తనతోపాటు సన్నిహితంగా  పలు కార్యక్రమాల్లో పాల్గొన్నవారంతా కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement