హైదరాబాద్‌, గుంటూరులో పలు కంపెనీల్లో ఈడీ సోదాలు | Enforcement Department Raid On Hair Exporting Companies To Other Countries | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌, గుంటూరులో పలు కంపెనీల్లో ఈడీ సోదాలు

Published Tue, Aug 24 2021 2:10 PM | Last Updated on Tue, Aug 24 2021 3:11 PM

Enforcement Department Raid On Hair Exporting Companies To Other Countries - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తల వెంట్రుకలను విదేశాలకు ఎక్స్‌పోర్ట్‌ చేస్తున్న కంపెనీలపై ఈడీ ఆకస్మిక దాడులు జరిపింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌, గుంటూరులో పలు కంపెనీల్లో ఈడీ సోదాలు చేసింది. విదేశీ మారక ద్రవ్య నిబంధనల ఉల్లంఘనపై తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో భాగంగా వికాస్ ఎంటర్‌ప్రైజెస్‌, నరేష్ హెయిర్ ఎక్స్‌పోర్టర్‌, హృతిక్ కంపెనీలతో పాటు నా లా ఫ్యామిలీ ఎక్స్‌పోర్ట్స్‌, ఎక్స్‌లెంట్ హెయిర్ కంపెనీలపై ఈడీ దాడులు జరిపింది.

చదవండి: chicken: భర్త చికెన్‌ తిన్నాడని క్షణికావేశంలో భార్య ఆత్మహత్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement