కమ్మేసిన పొగమంచు | fog in Warangal-Hyderabad National Highway | Sakshi
Sakshi News home page

కమ్మేసిన పొగమంచు

Published Wed, Jan 17 2024 9:49 AM | Last Updated on Wed, Jan 17 2024 9:54 AM

fog in Warangal-Hyderabad National Highway - Sakshi

వరంగల్: తెలంగాణలోని పలు ప్రాంతాలను పొగమంచు కమ్మేసింది. హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో మంచుప్రభావం అత్యధికంగా ఉంది. రహదారులు సరిగా కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పొంగమంచు కారణంగా వరంగల్- హైదరాబాద్‌ జాతీయ రహదారిపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.

సంక్రాంతి సెలవులు ముగించుకొని తిరుగు ప్రయాణం అయిన వాహనదారులకు దట్టమైన పొగమంచు కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ - హైదరాబాద్ మధ్య జాతీయ రహదారిని కమ్మేసిన పొగమంచు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement