సాక్షి, హైదరాబాద్: ‘అగ్నిపథ్’ పథకంపై సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నిరసనలో గాయపడిన 13 మందికి సరైన చికిత్స అందించాలని గాంధీ ఆసుపత్రి అధికారులను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన జారీ చేశారు.
Published Sat, Jun 18 2022 1:55 AM | Last Updated on Sat, Jun 18 2022 2:42 PM
సాక్షి, హైదరాబాద్: ‘అగ్నిపథ్’ పథకంపై సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నిరసనలో గాయపడిన 13 మందికి సరైన చికిత్స అందించాలని గాంధీ ఆసుపత్రి అధికారులను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment