
హైదరాబాద్: ఐటీ అధికారులు హైదరాబాద్‌లో మూడు చోట్ల విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు. బాలానగర్‌లోని రెండు కెమికల్ కంపెనీల్లో తనిఖీలు చేపట్టారు. మొత్తం ఆరు బృందాలతో ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు.
ఈ కెంపెనీలు పన్ను ఎగవేతకు పాల్పడినట్లు సమాచారం అందడంతో ఐటీ అధికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment