హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్‌ఐఎన్).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 06
» పోస్టుల వివరాలు: సైంటిస్ట్–సి(మెడికల్)–01,అడ్మిన్ అసిస్టెంట్ (మల్టిపర్సన్)–01, రీసెర్చ్ అసిస్టెంట్–01, ప్రాజెక్ట్ టెక్నీషియన్–3(ల్యాబ్ టెక్నీషియన్)–01, డేటా ఎంట్రీ ఆపరేటర్–01, అటెండెంట్–01.
» సైంటిస్ట్–సి(మెడికల్): అర్హత: ఎంబీబీఎస్, పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ(ఎండీ / ఎంఎస్/ డీఎన్‌బీ) ఉత్తీర్ణతతో పాటు ఏడాది అనుభవం ఉండాలి. వయసు: 40 ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.75,000 చెల్లిస్తారు.
» అడ్మిన్ అసిస్టెంట్(మల్టిపర్సన్): అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు అకౌంట్స్/అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో ఐదేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 30ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.31,000 చెల్లిస్తారు.
» రీసెర్చ్ అసిస్టెంట్: అర్హత: బయోకెమిస్ట్రీ/ నర్సింగ్/పబ్లిక్ హెల్త్ సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో మూడేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 30 ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.31,000 చెల్లిస్తారు.
» ప్రాజెక్ట్ టెక్నీషియన్–3(ల్యాబ్ టెక్నీషియన్): అర్హత: సైన్స్ సబ్జెక్టుల్లో ఇంటర్మీ డియట్ ఉత్తీర్ణతతో పాటు మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్‌లో రెండేళ్ల డిప్లొమా ఉండాలి. సంబంధిత పనిలో ఐదేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 30 ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.25,000 చెల్లిస్తారు.
» డేటా ఎంట్రీ ఆపరేటర్: అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి. డేటా ఎంట్రీలో మూడేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 28 ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.20,000 చెల్లిస్తారు.
» అటెండెంట్: అర్హత: హైస్కూల్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. ల్యాబ్/ఫీల్డ్ వర్క్‌లో రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 25 ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.15,000 చెల్లిస్తారు.
» పని ప్రదేశం: ఎంఆర్‌హెచ్‌ఆర్‌యూ, చంద్రగిరి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
» ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
» దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» దరఖాస్తులకు చివరి తేది: 15.03.2021
» వెబ్‌సైట్: https://www.nin.res.in/
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ఉద్యోగాలు
Published Thu, Mar 11 2021 6:08 PM | Last Updated on Thu, Mar 11 2021 6:57 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment