సాక్షి, హైదరాబాద్ : పీపీఈ కిట్లతో ప్రగతి భవన్‌ను ముట్టడికి యత్నించిన ఎన్‌ఎస్‌యూఐ కార్తకర్తలను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 31 మంది ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలపై కేసులు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు.
Published Thu, Aug 13 2020 12:41 PM | Last Updated on Thu, Aug 13 2020 12:53 PM
సాక్షి, హైదరాబాద్ : పీపీఈ కిట్లతో ప్రగతి భవన్‌ను ముట్టడికి యత్నించిన ఎన్‌ఎస్‌యూఐ కార్తకర్తలను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 31 మంది ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలపై కేసులు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment