Post Cord Day: ఆ పాత ‘ఉత్తరం’ ఎక్కడోపోయింది.. | Postal Department: July 1 Post Cord Day | Sakshi
Sakshi News home page

ఆ పాత ఉత్తరం ఎక్కడోపోయింది..

Published Thu, Jul 1 2021 11:13 AM | Last Updated on Thu, Jul 1 2021 11:13 AM

Postal Department: July 1 Post Cord Day  - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, సుజాతనగర్‌(భద్రాద్రి కొత్తగూడెం): బంధువుల యోగక్షేమాలు తెలుసుకోవాలన్నా.. స్నేహితులతో కబుర్లు చెప్పుకోవాలన్నా.. ప్రియుడు/ప్రియురాలితో మనసులోని భావాలను పంచుకోవాలన్నా.. సైనికులు తమ కుటుంబాలకు వివరాలు తెలపాలన్నా.. పాత రోజుల్లో పోస్ట్‌కార్డు (ఉత్తరం) ఉండేది.

ఆ ఉత్తరాల ద్వారానే అన్ని రకాల సమాచారం చేరవేసుకునేవారు. ఇంటి ముందటికి పోస్ట్‌మ్యాన్‌ వచ్చి పోస్ట్‌ అనగానే ఇంటిల్లిపాది అతడి దగ్గరవాలిపోయేవారు. ఉత్తరాలు చదివి.. తిరిగి జవాబు రాసి పంపించి ఎంతో ఆనందించేవారు. నేడు పోస్ట్‌ కార్డు డే సందర్భంగా ఆ పాత ఉత్తరాన్ని గుర్తుచేశాం.  

చదవండి: తలకు గన్నుపెట్టి భూమి పత్రాలను రాయించుకున్న ఎస్సై..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement