సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం 1 నుంచి 5వ తరగతుల వరకు స్కూళ్లు తెరవొద్దని ప్రభుత్వం ప్రాథమిక నిర్ణయం తీసుకుంది. ఆయా తరగతుల వరకు నేరుగా ప్రమోట్ చేసే అవకాశం ఉంది. కరోనా సెకండ్ వేవ్ హెచ్చరికతో అప్రమత్తమైన ప్రభుత్వం.. ఈ మేరకు స్కూళ్ల బంద్ నిర్ణయం తీసుకుంది. స్కూళ్ల బంద్ నిర్ణయం ప్రైవేట్ విద్యా సంస్థలకు కూడా వర్తించనుంది.
తెలంగాణలో ఈ ఏడాది స్కూళ్లు బంద్
Published Thu, Dec 24 2020 10:23 AM | Last Updated on Thu, Dec 24 2020 8:06 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment