
సాక్షి, హైదరాబాద్: ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ను మంగళవారం ప్రగతిభవన్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దంపతుల పంచలోహ చిత్రపటాన్ని కేటీఆర్‌కు.. శ్రీనివాస్‌గౌడ్, తన కుమార్తెలు శ్రీహిత, శ్రీహర్షితతో కలిసి బహూకరించారు. ప్రముఖ శిల్పులు మూణ్ణెళ్ల పాటు కృషిచేసి దీన్ని రూపొందించినట్లు శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దంపతుల పంచలోహ చిత్ర పటంను రాష్ట్ర పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ @KTRTRS గారి పుట్టినరోజు సందర్భంగా కుమార్తెలు శ్రీ శాంత నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ శ్రీహిత, శ్రీ హర్షిత లతో కలిసి బహుకరించడం జరిగింది. pic.twitter.com/5rIRGx0B3m
— V Srinivas Goud (@VSrinivasGoud) July 27, 2021