TG: డిజిటల్‌ హెల్త్ కార్డులపై సివిల్‌ సప్లై శాఖ క్లారిటీ | Telangana Civil Supplies Department Clarifies On Digital Health Card | Sakshi
Sakshi News home page

TG: డిజిటల్‌ హెల్త్ కార్డులపై సివిల్‌ సప్లై శాఖ క్లారిటీ

Published Mon, Oct 7 2024 12:29 PM | Last Updated on Mon, Oct 7 2024 1:06 PM

Telangana Civil Supplies Department Clarifies On Digital Health Card

సాక్షి,హైదరాబాద్‌:డిజిటల్ హెల్త్ కార్డ్ దరఖాస్తులపై తెలంగాణ పౌరసరఫరాల శాఖ క్లారిటీ ఇచ్చింది. తాజాగా సోషల్ మీడియా,పలు మాధ్యమాల్లో సర్య్కులేట్‌ అవుతున్న దరఖాస్తు అసలైనది కాదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్‌ చౌహాన్ తెలిపారు.

ఈ మేరకు కమిషనర్‌ కార్యాలయం సోమవారం(అక్టోబర్‌7) ఒక ప్రకటన విడుదల చేసింది.ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డు డిజైన్ ఇప్పటివరకు ఫైనల్ కాలేదని స్పష్టం చేశారు.సోషల్ మీడియాలో చెలామణి అవుతున్న దరఖాస్తులను పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేశారు. 

ఇదీ చదవండి: హైడ్రా’ మాదిరిగా ‘నిడ్రా’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement