Telangana Congress Chief Revanth Reddy Letter PM Modi Floods - Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీకి రేవంత్‌రెడ్డి లేఖ.. వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని..

Jul 16 2022 6:27 PM | Updated on Jul 16 2022 7:54 PM

Telangana Congress Chief Revanth Reddy  Letter PM Modi Floods - Sakshi

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి లేఖ రాశారు.

హైదరాబాద్‌: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఓ లేఖ రాశారు. తెలంగాణ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని, ఎన్‌డీఆర్‌ఎఫ్ విస్తరణ, రైతులు, మృతుల బంధువులకు ఆర్థిక పరిహారం ప్రకటించాలని కోరారు.

అలాగే వీటితో పాటు రోడ్ల మరమ్మతులు, నిర్మాణం కోసం తక్షణ సహాయ ప్యాకేజీని రూ.2,000 కోట్లు విడుదల చేయాలని లేఖలో తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌ రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement