హుజూరాబాద్‌ ఎఫెక్ట్‌.. సీఎంఓలో ఎస్సీ సామాజిక వర్గ ఐఏఎస్‌ | Telangana CS Somesh Kumar Appointed Rahul Bojja Ias CM Secretary | Sakshi
Sakshi News home page

హుజూరాబాద్‌ ఎఫెక్ట్‌.. సీఎంఓలో ఎస్సీ సామాజిక వర్గ ఐఏఎస్‌

Published Wed, Aug 18 2021 7:52 AM | Last Updated on Wed, Aug 18 2021 8:04 AM

Telangana CS Somesh Kumar Appointed Rahul Bojja Ias CM Secretary - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎస్సీల అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జాను ముఖ్యమంత్రి కార్యదర్శిగా బదిలీ చేస్తూ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశా రు. ఎస్సీల అభివృద్ధి శాఖ కార్యదర్శిగా అద నపు బాధ్యతలను సైతం రాహుల్‌ బొజ్జాకు అప్ప గించారు. ప్రతిష్టాత్మక దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో సీఎంవోలో ఎస్సీ సామాజికవర్గ ఐఏఎస్‌ అధికారిని నియమించడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement