TS: సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు రద్దు.. ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్ధులు ప్రమోట్‌ | Telangana Government Official Orders On Inter Exams | Sakshi
Sakshi News home page

TS: సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు రద్దు.. ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్ధులు ప్రమోట్‌

Published Mon, Jun 14 2021 5:53 PM | Last Updated on Mon, Jun 14 2021 6:55 PM

Telangana Government Official Orders On Inter Exams - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుత కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం ఇంటర్‌ మీడియట్‌ రెండవ సంవత్సరం పరీక్షలు రద్దు చేస్తూ.. మొదటి సంవత్సరం విద్యార్థులను సెకండ్‌ ఇయర్‌కు ప్రమోట్‌ చేసింది. ఈ మేరకు సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీచేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement