ఆయన ఓ హెడ్మాస్టర్‌.. మేం విద్యార్థులం | Telangana: Jagga Reddy Comments On CM KCR | Sakshi
Sakshi News home page

ఆయన ఓ హెడ్మాస్టర్‌.. మేం విద్యార్థులం

Published Sat, Oct 2 2021 1:54 AM | Last Updated on Sat, Oct 2 2021 1:54 AM

Telangana: Jagga Reddy Comments On CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్య మంత్రి  కేసీఆర్‌ను అసెంబ్లీ హెడ్మాస్టర్‌గా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభి వర్ణించారు. సభసమ యంలో శుక్రవారం సీఎల్పీకి వచ్చిన జగ్గారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ‘‘అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ఓ హెడ్మాస్టర్‌. మేమంతా ఆయన విద్యా ర్థులం. సీఎం సాబ్‌ అసెంబ్లీలో పాఠాలు చెబుతున్నారు కానీ మాకు అర్థం అయ్యేలా కానీ, మేం పాసయ్యేలా కానీ బోధించడంలేదు. మాకే దైనా డౌట్‌ వచ్చినా ఆ హెడ్మాస్టర్‌ని అడగ డానికి అవకాశం లేదు. నిండుసభలో ఇదీ మా పరిస్థితి. ప్రజలు అర్థం చేసుకోవాలి మరి’’అని సరదాగా వ్యాఖ్యానించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement