తెలంగాణ ఆర్టీసీ బంఫర్‌ ఆఫర్‌.. వాళ్లకి బస్‌ జర్నీ ఫ్రీ.. | Tsrtc Offer Free Journey In Bus For Below 12 Years Children From Jan 1 | Sakshi
Sakshi News home page

New Year Celebrations-TSRTC Bumper Offer: ఆర్టీసీ బంఫర్‌ ఆఫర్‌.. వాళ్లకి బస్‌ జర్నీ ఫ్రీ..

Published Fri, Dec 31 2021 1:41 AM | Last Updated on Fri, Dec 31 2021 8:26 AM

Tsrtc Offer Free Journey In Bus For Below 12 Years Children From Jan 1 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చిన్నారులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నూతన సంవత్సర కానుక ప్రకటించింది. తల్లిదండ్రులతోకలిసి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే 12 ఏళ్లలోపు పిల్లలకు జనవరి 1 నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు సంస్థ చైర్మన్, ఎండీ సజ్జనార్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదుపాయం ఆర్టీసీకి చెందిన అన్ని బస్సుల్లో ఉంటుందని చెప్పారు. 
(చదవండి: సాక్షి ఎఫెక్ట్‌: విష్ణువర్ధన్‌  వైద్యానికి భరోసా )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement