
మార్చి 31 వచ్చేస్తోంది?
–మీ టార్గెట్ పూర్తి చేశారా?
తిరుపతి అర్బన్:‘మార్చి 31 వచ్చేస్తోంది.. మీ డిపో టార్గెట్ పూర్తి చేశారా..? అంటూ విజయవాడ, కడప ఈడీలు అప్పలరాజు, చంద్రశేఖర్ డిపోల వారీగా సమీక్షించారు. శనివారం తిరుపతి సెంట్రల్ బస్టాండ్‌ను పరిశీలించిన అనంతరం డీపీటీవో కార్యాలయంలో రాబడిపై డిపో అధికారులతో సమీక్షించారు. ఇప్పటి వరకు వచ్చిన రాబడి రూ.535 కోట్లు మాత్రమేనని గుర్తుచేశారు. డిప్యూటీ సీటీఎం విశ్వనాథం, డీఎంలు మునిచంద్ర, భాస్కర్, ప్రశాంతి, అసిస్టెంట్ డీఎంలు, మెకా నిక్ అసిస్టెంట్లు చాందిని, పుష్పలత పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment