గూగుల్ ప్లే స్టోర్లో నెం.1 యాప్ ఇదే! | BHIM app becomes number one on Google Play Store chart in just 3 days of launch | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 3 2017 7:39 AM | Last Updated on Thu, Mar 21 2024 6:13 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన 'భీమ్' యాప్ రికార్డులు బద్దలు కొడుతోంది. డిసెంబర్ 30న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రారంభించిన 'భీమ్' (భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ) యాప్ దూసుకుపోతోంది. అత్యంత ప్రజాదారణ పొందిన వాట్సాప్, మై జియో, మెసెంజర్ , ఫేస్ బుక్ వంటి ప్రముఖ యాప్ లను తలదన్ని డోన్ లోడ్ అవుతోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement