పాదయాత్రపై ఏపీ డీజీపీ వార్నింగ్‌... | andhra pradesh DGP sambasivarao warns to chalo amaravathi padayatra | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 25 2017 2:15 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

చలో అమరావతి పాదయాత్రకు అనుమతి లేదని ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ సాంబశివరావు మరోసారి స్పష్టం చేశారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు ఎలాంటి అనుమతి చేసుకోలేదని తెలిపారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement