మరో మూడు సెట్లు ఇవ్వండి | Court asks fsl to give three more samples of audio, video tapes | Sakshi
Sakshi News home page

Published Sat, Jun 27 2015 7:05 AM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM

‘ఓటుకు కోట్లు’ కేసుకు సంబంధించిన ఆడియో, వీడియో టేపుల కాపీలను మూడు సెట్లు అందజేయాల్సిందిగా ఏసీబీ ప్రత్యేక కోర్టు ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ(ఎఫ్‌ఎస్‌ఎల్)ని శుక్రవారం ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన ఒరిజినల్ ఆడియో, వీడియో రికార్డులను ఏసీబీ ఇంతకుముందే కోర్టుకు సమర్పించగా.. వాటిని విశ్లేషణ నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement