తెలంగాణ టీడీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీ సీనియర్ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డిల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వరంగల్ ఉప ఎన్నికపై చర్చించేందుకు శనివారం తెలంగాణ టీడీపీ నేతలు సమావేశమైనపుడు ఈ ఘటన చోటుచేసుకుంది.
Published Sat, Oct 24 2015 6:22 PM | Last Updated on Thu, Mar 21 2024 8:51 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement