’కసితోనే హార్లీ డేవిడ్‌సన్ బైక్ కొట్టేశా..’ | Harley davidson bike thief arrested in Mumbai | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 6 2015 6:20 AM | Last Updated on Wed, Mar 20 2024 3:30 PM

'నాకు హార్లీడేవిడ్‌సన్ బైక్ నడపాలన్న ఆశ ఎప్పటి నుంచో ఉంది. డబ్బులు ఇవ్వమంటే తల్లిదండ్రులు కాదనడంతో కసి పెంచుకున్నా. ఎలాగైనా ఈ బైక్ నడిపి తీరాలన్న ఉద్దేశంతోనే దొంగతనం చేశా' అని హార్లీడేవిడ్‌సన్ బైక్ చోరీ నిందితుడు తొర్లపాటి కిరణ్ తెలిపాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement