సీఎం కేసీఆర్ నుంచి అవినీతి సొమ్మును కక్కించడానికే న్యాయస్థానంలో పోరాడుతున్నానని బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి చెప్పారు. గురువారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ... జీఓ 146ను అడ్డం పెట్టుకుని కేవలం 10-15 శాతం మిగిలిపోయిన ప్రాజెక్టులకు కూడా అంచనాల విలువను భారీగా పెంచారన్నారు.