‘నాకు హైకమాండ్ లేదు. ప్రజలే నా హైకమాండ్. వారే నాకు ముఖ్యం. వారికే నేను నివేదిస్తాను’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్‌లో శనివారం జరిగిన పరివర్తన్ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ పెద్దనోట్ల రద్దుపై భావోద్వేగంగా మాట్లాడారు.