పెద్ద నోట్ల రద్దు వెనక అమెరికా?! | United States of America is Behind the demonetisation of india | Sakshi
Sakshi News home page

Published Mon, Jan 9 2017 11:23 AM | Last Updated on Wed, Mar 20 2024 1:57 PM

అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తన విదేశాంగ విధానంలో భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం ఒక ప్రాధాన్యతాంశంగా ప్రకటించారు. ఈ క్రమంలో అమెరికా ప్రభుత్వానికి చెందిన యునైటెడ్‌ స్టేట్స్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్‌నేషనల్‌ డెవలప్‌మెంట్‌(యూఎస్‌ ఎయిడ్‌) భారత ఆర్థికశాఖతో పలు సహకార ఒప్పందాలు కుదుర్చుకుంది. అందులో.. భారత్‌లోనూ, అంతర్జాతీయంగానూ నగదు వాడకాన్ని తగ్గించి, డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడం ఒక లక్ష్యంగా ప్రకటించారు. ఆ దిశగా ఏడాది కిందటి నుంచి ఆర్బీఐ అధికారులు, ఆర్థికశాఖ పెద్దలతో యూఎస్‌ఎయిడ్‌ చర్చలు జరిపింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement