ఈరోజుల్లో పెళ్లి అనగానే... బోలెడంత ఖర్చు. వేలు, లక్షలు, కోట్లలోకి కూడా వెళ్లింది. పెళ్లి అనగానే హంగులు, ఆర్భాటలెక్కువయ్యాయి. ఒకరిని చూసి మరొకరు అన్నట్టు... ఆ మాత్రం ఖర్చు చేయకపోతే ఎలా? వచ్చిన అతిథులంతా ఏమనుకుంటారు? అన్న చందంగా పెళ్లిళ్ల ధోరణిలోనే మార్పులొస్తున్నాయి. తల తాకట్టు పెట్టి అన్న చందంగా.. పెళ్లి అనగానే ఎన్నో అప్పులు చేసి మరీ ఆర్బాటాలకు పోతున్నారు.
Published Thu, Feb 16 2017 7:25 AM | Last Updated on Thu, Mar 21 2024 9:02 PM
Advertisement
Advertisement
Advertisement