ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఒంటికాలిపై లేచారు. 'కాల్ మనీ' సెక్స్ రాకెట్ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేస్తుండగా వైఎస్సార్ సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు.
Published Fri, Dec 18 2015 5:00 PM | Last Updated on Thu, Mar 21 2024 5:16 PM
Advertisement
Advertisement
Advertisement