పెద్దనోట్లను రద్దుచేస్తూ తాను తీసుకున్న నిర్ణయంపై మీరు ఏమనుకుంటున్నారో తెలుపండి అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలను కోరారు. తన యాప్‌లోకి లాగిన్ అయ్యి.. తమ అభిప్రాయాలు తెలుపాలని ప్రజలకు సూచించారు.
Published Tue, Nov 22 2016 2:57 PM | Last Updated on Wed, Mar 20 2024 1:57 PM
Advertisement
Advertisement
Advertisement