వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల తను చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోకి అడుగుపెట్టారు. పాలకొండ నియోజకవర్గం కెల్లా నుంచి ఆమె జిల్లాలో పాదయాత్ర ప్రారంభిస్తారు. జిల్లాలోని 7 నియోజకవర్గాలు, 16 మండలాలు, 4 మున్సిపాలిటీల్లో ఆమె పాదయాత్ర చేస్తారు. పాలకొండ, ఆముదాలవలస, శ్రీకాకుళం, నరసన్నపేట పాతపట్నం, పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో షర్మిల పాదయాత్ర చేస్తారు.
Published Sun, Jul 21 2013 7:35 PM | Last Updated on Wed, Mar 20 2024 3:59 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement