ఆమ్లా మొదటి పరుగు చేసేందుకు 46 బంతులు తీసుకున్నాడు. ఆమ్లా సరే... వన్డేల్లో 31 బంతుల్లోనే సెంచరీ బాదేసిన డివిలియర్స్ తొలి పరుగు చేసేందుకు పట్టిన బంతులు 33. వీరిద్దరు క్రీజ్‌లో జత కలిశాక ఏకంగా 62 బంతుల పాటు పరుగే తీయలేదు.
Published Mon, Dec 7 2015 7:37 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM