బస్సు డ్రైవరే అమ్మలా మారి... | Bus Driver Braids Girls Hair | Sakshi
Sakshi News home page

Published Mon, Apr 9 2018 7:54 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

తల్లిలేని పిల్లకు తల్లిలా మారిందో మహిళా డ్రైవరు. రోజూ తన బస్సులో ప్రయాణించే చిన్నారికి తల దువ్వి జడేస్తూ ఆ బాలికకు అమ్మలేని లోటును కొంతైనా తీరుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఉటా దేశంలోని ఆల్పైన్‌ నగరానికి చెందిన పదకొండేళ్ల ఇసబెల్లా పీరీ అనే అమ్మాయి రెండేళ్ల క్రితం తల్లిని కోల్పోయింది. క్యాన్సర్‌ వ్యాధితో  ఆమె మరణించగా.. అప్పటి నుంచి ఆ చిన్నారి తన పనులు తానే చేసుకుంటోంది.

Advertisement

పోల్

 
Advertisement