పంటలను కాపాడుకోవడానికి పొలానికి పెట్టిన విద్యుత్ వన్యప్రాణులను బలి తీసుకుంటున్నాయి. ఇలాంటి సంఘటనే వైఎస్‌ఆర్ జిల్లా కాశినాయన మండలం వరికుంట్ల గ్రామ సమీపంలో జరిగింది. నారాయణ అనే రైతు తన పంటను అడవిజంతువుల బారినుంచి కాపాడుకోవడానికి పొలం చుట్టూ విద్యుత్ తీగలతో కంచె ఏర్పాటు చేశాడు.